This Day in History: 2006-07-08
2006 : పద్మ విభూషణ్ రాజారావు మరణం. భారతీయ అమెరికన్ రచయిత, ప్రొఫెసర్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆయన రచనా వ్యాసంగంపు తొలిదశలో ఫ్రాన్సు దేశంలో ఫ్రెంచి, ఇంగ్లీషు, కన్నడ భాషలలో కథలు వ్రాశాడు. “ది సెర్పెంట్ అండ్ ద రోప్” నవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చి పెట్టింది. న్యుస్టాడ్ట్ అంతర్జాతీయ సాహిత్య బహుమతి తో పాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి.