This Day in History: 1904-08-08
1904 : త్రిభువన్ నారాయణ్ సింగ్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యూస్ ఎడిటర్, ఉపాధ్యాయుడు, రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి. పశ్చిమ బెంగాల్ 8వ గవర్నర్.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశాడు. మూడవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనకు ప్రణాళికా సంఘంలో సభ్యుడు. కలకత్తా విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్.