1936-08-08 – On This Day  

This Day in History: 1936-08-08

1936 : ఉత్తరాఖండ్ లో భారతదేశం యొక్క మొదటి జాతీయ ఉద్యానవనం ‘హేలీ నేషనల్ పార్క్‌’ స్థాపించబడింది. అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ గవర్నర్ సర్ మాల్కం హేలీ పేరు పెట్టారు. దీనిని 1954-55లో రామగంగా నేషనల్ పార్క్‌గా మార్చారు. చివరకు 1955-56లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పేరు పెట్టారు.

 

Share