This Day in History: 1942-08-08
1942 : బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదాన్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ‘డూ ఆర్ డై’ నినాదంతో ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించాడు. దీనిని భారత్ చోడో ఆందోళన్లేదా ఆగస్ట్ క్రాంతి ఉద్యమం అని కూడా పిలుస్తారు.