This Day in History: 1949-11-08
1949 : మహాత్మా గాంధీ హత్య కేసులో నిందితుడైన నాథూరాం గాడ్సేను వారం రోజుల్లో ఉరి తియ్యాలని కోర్టు తీర్పునిచ్చింది. మహాత్మా కరంచంద్ గాంధీని కాల్చి చంపిన సంవత్సరం తరవాత అప్పటి పంజాబ్ హైకోర్టు ఐన సిమ్లా పీటర్‌హాఫ్ భవనంలో నాథూరాం గాడ్సే పై 5గంటల పైబడి చివరిసారిగా విచారణ జరిగింది. ముస్లిం సమాజానికి గాంధీ మద్దతు ఇవ్వడం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానని, భారతదేశ విభజన మరియు పాకిస్తాన్ ఏర్పాటుకు గాంధీని నిందించాడు. నాథూరాం గాడ్సేను వారం రోజుల్లో ఉరి తియ్యాలని కోర్టు తీర్పునిచ్చింది.