1976 : బ్రెట్ లీ జననం. ఆస్ట్రేలియన్ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత, సినీ నటుడు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియన్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, బ్రాడ్‌మాన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ లాంటి అవార్డులతో పాటు ఐసిసి బెస్ట్ అవార్డులు అందుకున్నాడు  

This Day in History: 1976-11-08

1976-11-081976 : బ్రెట్ లీ జననం. ఆస్ట్రేలియన్ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత, సినీ నటుడు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియన్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, బ్రాడ్‌మాన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ లాంటి అవార్డులతో పాటు ఐసిసి బెస్ట్ అవార్డులు అందుకున్నాడు

Share