This Day in History: 1991-11-08
1991 : అభినయ ఆనంద్ జనం. భారతీయ సినీ నటి, మోడల్. ప్రధానంగా తమిళం మరియు తెలుగు చిత్రాలలో పనిచేసే ఆమెకు వినబడదు మాట్లాడలేదు. ఆమె నాడోడిగల్ లో తొలిసారిగా నటించి, ఆ తర్వాత పలు తమిళ, తెలుగు చిత్రాలలో నటించింది. ఫిల్మ్ ఫేర్, విజయ అవార్డులను అందుకుంది.