2016-11-08 – On This Day  

This Day in History: 2016-11-08

2016 : భారతదేశంలో నల్లధనం, నకిలీ కరెన్సీ, అవినీతి అరికట్టేందుకు 500రూ. మరియు 1000రూ.ల నోట్లు రద్దు చేయబడ్డాయి.

నల్లధనం, నకిలీ కరెన్సీ, అవినీతి అరికట్టేందుకు 500రూ., 1000రూ. నోట్లు రేపటి నుండి చెల్లవని, వట్టి కాగితాలు మాత్రమే అని, 2016 డిసెంబర్ 30 వరకు బ్యాంక్, పోస్ట్ఆఫీసు ఖాతాలలో డిపాజిట్ చేసుకోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర దామోదరదాస్ మోడీ లైవ్ లో ప్రసంగించాడు.

Share