1900-12-08 – On This Day  

This Day in History: 1900-12-08

1900 : పద్మ విభూషణ్ ఉదయ్ శంకర్ చౌదరి జననం. భారతీయ కళాకారుడు, నర్తకుడు, కొరియాగ్రాఫర్.  భారతదేశంలో ఆధునిక నృత్యానికి మార్గదర్శకుడు.

ఫ్యూజన్ డ్యాన్స్‌ను రూపొందించడంలో, భారతీయ శాస్త్రీయ నృత్యానికి యూరోపియన్ రంగస్థల పద్ధతులను స్వీకరించడంలో ప్రసిద్ధి చెందాడు. భారతీయ శాస్త్రీయ, జానపద, గిరిజన నృత్యాలలో ప్రసిద్దుడు. సంగీత నాటక అకాడమీ, ఇండియాస్ ది నేషనల్ అకాడమీ ఫర్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ డ్రామా, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌, పద్మ విభూషణ్‌ గౌరవాలను పొందాడు.

Share