This Day in History: 1935-12-08
1935 : పద్మ భూషణ్ ధర్మేంద్ర (ధరమ్ సింగ్ డియోల్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. యాక్షన్ కింగ్, హిట్ మేన్ బిరుదులు పొందాడు. లోక్ సభ సభ్యుడు. సినీనటి హేమమాలిని ని వివాహం చేసుకున్నాడు. సినీ నటులు బాబీ డియల్, సన్నీ డియల్, ఈషా డియల్ ఆయన సంతానమే. విజయతా ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు అనేక అవార్డులు గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.