1944-12-08 – On This Day  

This Day in History: 1944-12-08

1944 : పద్మ భూషణ్ షర్మిలా ఠాగూర్ (బేగం ఆయేషా సుల్తానా) జననం. భారతీయ సినీ నటి.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ చైర్ పర్సన్. UNICEF గుడ్‌విల్ అంబాసిడర్‌. హిందీ, బెంగాలీ, మరాఠీ, ఆంగ్ల, మలయాళ సినిమాల్లో పనిచేసింది.  ఇస్లాం మతం స్వీకరించి ఆమె పేరును బేగం ఆయేషా సుల్తానాగా మార్చుకుంది. భారతీయ క్రికెట్ కెప్టెన్ మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ ను వివాహం చేసుకుంది. ప్రముఖ నటులు సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్ ఈమె పిల్లలే. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్‌ దూరపు బంధువు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డులతో సహ అనేక అవార్డులు అందుకుంది.

Share