1985-12-08 – On This Day  

This Day in History: 1985-12-08

1985 : దక్షిణాసియా లోని బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంక దేశాధినేతల అధికారిక ఆమోదంతో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (సార్క్) అనే ఆర్థిక, రాజకీయ సంస్థ స్థాపించబడింది. ఆఫ్ఘనిస్తాన్ 2007 లో చేరింది.

Share