This Day in History: 1992-12-08
1992 : శాన్వీ శ్రీవాత్సవ (శాంభవి శ్రీవాత్సవ) జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, మోడల్. ఆమె కన్నడ, తెలుగు చలన చిత్రాలలో పనిచేస్తుంది. లవ్లీ సినిమాతో తెలుగు లో ఆరంగేట్రం చేసింది. 2019 లో ది టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో 20వ ర్యాంక్‌ని పొందింది. సైమ అవార్డు అందుకుంది.