This Day in History: 2021-12-08
2021 : భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడు వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో ఫ్యాకల్టీ మరియు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి ఐఎఎఫ్ ఎంఐ-17వీఎఫ్ ఆర్మీ హెలికాప్టర్‌లో వస్తుండగా కొద్దిసేపటికే కోయంబత్తూర్, కూనూరు మధ్యలో కుప్పకూలిపోయింది. బిపిన్ తో సహ 13 మంది దుర్మరణం చెందారు.