This Day in History: 1951-03-09
1951 : పద్మ విభూషణ్ జాకీర్ హుస్సేన్ జననం. భారతీయ తబలా కళాకారుడు, స్వరకర్త, పెర్కషన్ వాద్యకారుడు, సంగీత నిర్మాత, సినీ నటుడు. తబలా వాద్యకారుడు ఉస్తాద్ అల్లా రఖా యొక్క పెద్ద కుమారుడు. పద్మశ్రీ, పద్మ భూషణ్, గ్రామీ, గిమ, నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్, కాళిదాస్ సమ్మాన్, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు అందుకున్నాడు.
