1948-04-09 – On This Day  

This Day in History: 1948-04-09

1948 : పద్మశ్రీ జయ బచ్చన్ (జయ భాదురి) జననం. భారతీయ సినీ నటి, రాజకీయవేత్త. సినీ నటుడు అమితాబ్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. సినీ నటుడు అభిషేక్ బచ్చన్ అమితాబ్, జయ బచ్చన్ ల కుమారుడు.

Share