This Day in History: 2022-04-09
2022 : మన్నవ బాలయ్య మరణం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సిని నటుడు, నిర్మాత, రచయిత, గాయకుడు, అధ్యాపకుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘అమృతా ఫిలిమ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. వంశీ-బర్కిలీ, నంది, ప్రభుత్వ ఉత్తమ సీరియల్ లాంటి అవార్డ్లతో పాటు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది.
