1950-05-09 – On This Day  

This Day in History: 1950-05-09

1950 : కల్పన రాయ్ జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి.

ఆమె 1974లో ఓ సీత కథ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసింది. ఎక్కువగా హాస్య పాత్రల్లో, సహాయ పాత్రల్లో పనిచేసింది. 430కి పైగా సినిమాల్లో నటించింది.

Share