1992-05-09 – On This Day  

This Day in History: 1992-05-09

1992 : 41వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి చెందిన ‘మధు సప్రె’ 2వ ద్వితీయ విజేతగా నిలిచింది. 41వ మిస్ యూనివర్స్ పోటీ, థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లోని క్వీన్ సిరికిట్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. 78 పోటీదారులలో నమీబియాకు చెందిన ‘మిచెల్ మెక్లీన్’ మిస్ యూనివర్స్‌ కిరీటం గెలుచుకుంది. మొదటి రన్నరప్‌ ‘పోలా టర్బే’, రెండవ రన్నరప్ మిస్ ఇండియా ‘మధు సప్రే’ నిలిచారు.

Share