This Day in History: 1942-06-09
1942 : పద్మ విభూషణ్ అనిల్ మణిభాయ్ నాయక్ జననం. భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి. లార్సెన్ & టూబ్రో లిమిటెడ్ (L&T) గ్రూప్ ఛైర్మన్. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్. 2008 సంవత్సరానికి గానూ ‘ ఎకనామిక్ టైమ్స్ – బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గ్రహీత.
