1938-07-09 – On This Day  

This Day in History: 1938-07-09

Sanjeev Kumar Harihar Jethalal Jariwala1938 : సంజీవ్ కుమార్ (హరిహర్ జెఠాలాల్ జరీవాలా) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ఆయన గౌరవార్థం ఇండియా పోస్ట్ పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. రెండు నేషనల్ అవార్డులు అందుకున్నాడు. అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు లభించాయి.

Share