1970-07-09 – On This Day  

This Day in History: 1970-07-09

Anuradha Mohan anuradha sriram 1970 : కళైమామణి అనురాధ శ్రీరామ్ (అనురాధ మోహన్) జననం. భరతీయ శాస్త్రీయ సంగీత గాయని,  సినీ నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. కర్నాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న అనురాధ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి అనేక దేశీయ భాషల్లో అనేక పాటలకు స్వరం అందించింది. ఈమె తల్లి రేణుక దేవి కూడా నేపథ్యగాయని.

Share