This Day in History: 1945-08-09
1945 : జపాన్ లో అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన నాగసాకి పై రెండు రోజుల తేడాతో రెండో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్దంలో అమెరికాకు లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే అతి ఖరీదైన యుద్దంగా మిగిలిపోయింది.