This Day in History: 1975-08-09
1975 : సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, మానవతావాది, పరోపకారి, వ్యాపారవేత్త. జిఎంబి ఎంటర్టైన్మెంట్ సంస్థ వ్యవస్థాపకుడు. ప్రిన్స్, సూపర్ స్టార్ బిరుదులు పొందాడు. సినీ నటుడు పద్మ భూషణ్ ‘కృష్ణ’ కుమారుడు. మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ ను వివాహం చేసుకున్నాడు. ఛారిటబుల్ ట్రస్ట్ మరియు లాభాపేక్ష లేని సంస్థ ‘హీల్-ఎ-చైల్డ్’ మద్దతుదారుడు. సినీ మా, ఫిల్మ్ ఫేర్ సౌత్, నంది, సంతోషం లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.