This Day in History: 1991-08-09
1991 : హన్సిక మోత్వానీ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, పరోపకారి. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న పేద పిల్లలు మరియు మహిళల విద్య కోసం ఆమె ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ‘చెన్నై టర్న్స్ పింక్’ బ్రాండ్ అంబాసిడర్. 2014 ఫోర్బ్స్ యొక్క 250 మంది ప్రముఖుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఫిల్మ్ ఫేర్ సౌత్, సైమ, విజయ అవార్డుల గ్రహీత.