This Day in History: 1872-09-09

1872 : సరళా దేవి చౌధురాణి (సరళా ఘోషాల్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత్రి, గాయని, విద్యావేత్త, రాజకీయ కార్యకర్త. భారతదేశంలో మొట్టమొదటి మహిళా మండలి భారత స్త్రీ మహామండల్ వ్యవస్థాపకురాలు. ఆమె రవీంధ్రనాధ్ ఠాగూర్ మేనకోడలు. హీరోల పండుగ, బిరాష్టమి ఉత్సవ్ పండుగలను స్థాపించింది
