This Day in History: 1945-10-09
1945 : పద్మ విభూషణ్ అంజద్ అలీ ఖాన్ (మసూమ్ అలీ ఖాన్) జననం. భారతీయ క్లాసికల్ సరోద్ విద్వాంసుడు, రచయిత, ప్రొఫెసర్, ఉస్తాద్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. US స్టేట్ మసాచుసెట్స్ 1984 ఏప్రిల్ 20ను అంజద్ అలీ ఖాన్ డే గా ప్రకటించింది. 2014లో ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతి సందర్భంగా శాంతి కోసం రాగాలను ప్రదర్శించాడు. రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, బంగా విభూషణ్ లాంటి అనేక గౌరవ పురస్కారాలు పొందాడు.