This Day in History: 1962-11-09
1962 : భారతరత్న మహర్షి కార్వే (ధోండో కేశవ్ కర్వే) మరణం. భరతీయ సంఘ సంస్కర్త, రచయిత. భారతదేశంలో మొట్టమొదటి (SNDT) మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. వితంతు పునర్వివాహాన్ని సమర్థించాడు మరియు వితంతువును వివాహం చేసుకున్నాడు. వితంతువుల విద్యను ప్రోత్సహించాడు. ఆయన గౌరవార్థం పూణేలోని కర్వేనగర్కు ఆయన పేరు పెట్టారు. ముంబైలోని క్వీన్స్ రోడ్ (బాంబే) పేరును మహర్షి కర్వే రోడ్గా మార్చారు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది. అనేక పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు లభించాయి.