This Day in History: 1949-01-10
1949 : అల్లు అరవింద్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, పంపిణీదారు, వ్యాపారవేత్త. ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత. సినీ నటుడు అల్లు రామలింగయ్య కుమారుడు. ‘గీత ఆర్ట్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. ‘ఆహా’ స్ట్రీమింగ్ సర్విస్ వ్యవస్థాపకుడు.