This Day in History: 1897-03-10
1897 : క్రాంతిజ్యోతి సావిత్రీబాయి ఫూలే మరణం. భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి. భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. భారతదేశ స్త్రీవాద ఉద్యమానికి మార్గదర్శకురాలు. భారతదేశపు మొదటి బాలికల పాఠశాలకు మొదటి ప్రిన్సిపాల్. సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే భార్య.
