1928-03-10 – On This Day  

This Day in History: 1928-03-10

1928 : స్వర్ణలత (మహాలక్ష్మి) జననం. భారతీయ నేపధ్య గాయని. పాతకాలపు తెలుగు సినిమా గాయనీమణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మొదలగు భాషల్లో కూడా పాటలు పాడింది.

Share