This Day in History: 1894-04-10
1894 : పద్మ విభూషణ్ జి డి బిర్లా (ఘనశ్యామ్ దాస్ బిర్లా) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, వ్యాపారవేత్త, రచయిత, పరోపకారి, రాజకీయవేత్త. ‘బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్’ (BITS) పిలానీ వ్యవస్థాపకుడు. ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (FICCI) సహ-స్థాపకుడు. ‘బిర్లా జ్యూట్ మాన్యుఫ్యాక్చరింగ్ కో. లిమిటెడ్’ వ్యవస్థాపకుడు. ‘యునైటెడ్ కమర్షియల్’ (UCO) బ్యాంక్ స్థాపించాడు.
