This Day in History: 1995-04-10
1995 : భారతరత్న మొరార్జీ దేశాయ్ (మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్) మరణం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 4వ ప్రధానమంత్రి. బొంబాయి రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి. భారతదేశ 2వ ఉప ప్రధానమంత్రి. హోం వ్యవహారాల మంత్రి.
