1981-05-10 – On This Day  

This Day in History: 1981-05-10

1981 : మిస్ సూరత్ నమిత ముఖేష్ వంకవాల జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయ కార్యకర్త. మిస్ ఇండియా 2001 మూడవ రన్నరప్‌.

తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, ఆంగ్ల భాషలలో పనిచేసింది. ఆమె హిమానీ క్రీమ్ మరియు హ్యాండ్ సోప్, అరుణ్ ఐస్ క్రీమ్స్,  మాణిక్‌చంద్ గుట్కా, మరియు నైల్ హెర్బల్ షాంపూ వంటి అనేక టీవి వాణిజ్య ప్రకటనలు చేసింది. సొంతం లో ఆమె తొలిసారిగా నటించింది.  తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఆమెకు ఆలయాన్ని నిర్మించించారు. ఖుష్బూ తరవాత ఆ స్థాయి చోటు దక్కించుకున్న నటి నమిత. ] 2012లో, నటిని భారతదేశంలో “అత్యంత అందమైన వ్యక్తి”గా జపాన్ మీడియా స్టేషన్ అయిన టోక్యో TV ఎంపిక చేసింది.

Share