This Day in History: 1993-05-10
1993 : శ్రీముఖి రాథోడ్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ వ్యాఖ్యాత.తెలుగు, కన్నడ, తమిళ భాషలలొ పనిచేసింది. శ్రీముఖి టెలివిజన్ హోస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది మరియు జులాయిలో సహాయ పాత్రతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగు టెలివిజన్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే వ్యక్తిగా శ్రీముఖి ఒకరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో 2వ విజేత.
