This Day in History: 1955-06-10
1955 : పద్మశ్రీ ప్రకాష్ పదుకొణె జననం. భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు. సినీ నటి దీపికా పదుకొణె ఈయన కుమార్తె. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్న మొదటి భారతీయుడు. భారత ప్రభుత్వం 1972లో అర్జున అవార్డును, 1982లో పద్మశ్రీతో సత్కరించింది.