This Day in History: 1960-06-10
1960 : నటసింహ బాలయ్య (నందమూరి బాలకృష్ణ) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు కుమారుడు. తెలుగు సినిమా అగ్ర నటులలో ఒకరిగా స్థిరపడ్డాడు. షూటౌట్ వివాదంలో చిక్కుకున్నాడు. నంది, సినీ మా, సంతోషం, సైమ, టిఎస్ఆర్, ఫిల్మ్ ఫేర్ సౌత్ తో సహ అనేక అవార్డులను అందుకున్నాడు.