1947 : పద్మశ్రీ కోట శ్రీనివాసరావు జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, బ్యాంక్ గుమాస్తా, రజకీయవేత్త.  

This Day in History: 1947-07-10

Kota Srinivasa Rao1947 : పద్మశ్రీ కోట శ్రీనివాసరావు జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, బ్యాంక్ గుమాస్తా, రజకీయవేత్త.

 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, దఖిని భాషలలో పనిచేశాడు. నటుడు కోట శంకర రావు ఈయన సోదరుడు. పద్మశ్రీ, నంది, సైమ, అల్లు రామలింగయ్య పురస్కారం అందుకున్నాడు.

Share