This Day in History: 1949-07-10
1949 : పద్మ భూషణ్ సునీల్ గవాస్కర్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత. లిటిల్ మాస్టర్ బిరుదు పొందాడు. టెస్ట్ క్రికెట్లో 10,000కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడు.
ఆల్ టైమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అర్జున అవార్డు, సి కె నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లతో పాటు అనేక అవార్డులు గౌరవ పురస్కారాలు లభించాయి.