2021-07-10 – On This Day  

This Day in History: 2021-07-10

Kathi Mahesh Kumar
Katti Mahesh Kumar
2021 : కత్తి మహేష్ (కత్తి మహేష్ కుమార్) మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు, దర్శకుడు, విమర్శకుడు, బ్లాగర్, రాజకీయ కార్యకర్త, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్.

యూనిసెఫ్‌, వరల్డ్‌ బ్యాంక్‌, సేవ్‌ ది చిల్డ్రన్‌, క్లింటన్‌ ఫౌండేషన్‌లతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 పాల్గొన్నాడు.

Share