This Day in History: 1986-08-10
1986 : పద్మ విభూషణ్ అరుణ్‌కుమార్ శ్రీధర్ వైద్య మరణం. భారతీయ ఆర్మీ జనరల్. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 27వ ఛైర్మన్. ఆపరేషన్ బ్లూ స్టార్ రూపకల్పన చేసి పర్యవేక్షించాడు. మహా వీర చక్ర (MVC), మహా వీర్ చక్ర (MVC)కి బార్, అతి విశిష్ట సేవా పతకం (AVSM), పరమ విశిష్ట సేవా పతకం, పద్మ విభూషణ్ లాంటి అనేక గౌరవ పురస్కారాలు పొందాడు.
