This Day in History: 2015-08-10
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
(ఇండియా)
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం భారతదేశంలో ఫిబ్రవరి 10 మరియు ఆగస్టు 10న రెండు సార్లు నిర్వహించబడుతుంది.
నులిపురుగుల నిర్మూలన యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దీనిని 2015లో భారత ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
పిల్లలు మరియు కౌమారదశలో ఉన్నవారిలో మట్టివల్ల సంక్రమించే పేగు పురుగులు సాయిల్-ట్రాన్స్‌మిటెడ్ హెల్మిన్త్స్ (Soil-Transmitted Helminths – STH) వ్యాప్తిని తగ్గించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం.
