This Day in History: 2017-08-10
ప్రపంచ కాలిగ్రఫీ దినోత్సవం లేదా ప్రపంచ అందమైన చేతివ్రాత దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు రెండవ బుధవారం జరుపుకునే ఆచారం. నేడు ఉన్న అనేక దృశ్య కళలలో, నగీషీ వ్రాత (కాలిగ్రఫీ) అత్యంత పురాతనమైనది మరియు అత్యంత గౌరవనీయమైనది. ప్రపంచ కాలిగ్రఫీ దినోత్సవాన్ని 2017లో మాన్యుస్క్రిప్ట్ పెన్ కంపెనీ స్థాపించింది.