This Day in History: 1905-09-10
1905 : ఓగిరాల రామచంద్రరావు జననం. భారతీయ సినీ నటుడు, నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు, బహుళ వాయిద్యకారుడు. తెలుగు చలనచిత్ర రంగంలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు. ఆయన మళ్ళీ పెళ్ళి (1939) చిత్రంలో వై.వి.రావుకి పాడారు. ఆయన శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939) చిత్రంలో శివుని వేషం వేశారు.
