1899-10-10 – On This Day  

This Day in History: 1899-10-10

1899 : పద్మ భూషణ్ బలదేవ్ ఉపాధ్యాయ జననం. భారతీయ పండితుడు, సాహిత్య చరిత్రకారుడు, వ్యాసకర్త, మర్శకుడు, అధ్యాపకుడు. సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్.

సరస్వతీ భవన గ్రంథమాల అనే పుస్తక శ్రేణికి, సరస్వతి సుషమ అనే సంస్కృత పత్రికకు ప్రధాన సంపాదకుడు. మంగళ ప్రసాద్ పురస్కారం, దాల్మియా పురస్కార్, శ్రవణ్-నాథ్ పురస్కారం, కాళిదాస్ సాహిత్య రత్న, విశ్వ సంస్కృత భారతి అవార్డు లాంటి అనేక పురస్కారాలు పొందాడు.

Share