1985-10-10 – On This Day  

This Day in History: 1985-10-10

1985 : శుభాన్షు శుక్లా జననం. భారతీయ వ్యోమగామి, వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్, పైలెట్. ఆయన జూన్ 25, 2025న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు ప్రయోగించబడిన ఆక్సియమ్ మిషన్ 4 (యాక్స్-4) పైలట్.  అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి పరిశోధన చేసిన మొదటి భారతీయుడిగా శుభాన్షు శుక్లా గుర్తింపు పొందారు.

https://en.wikipedia.org/wiki/Shubhanshu_Shukla

https://timesofindia.indiatimes.com/science/shubhanshu-shuklas-journey-from-secret-nda-application-to-fighter-pilot-to-indias-first-astronaut-on-the-iss-after-41-years/articleshow/122416165.cms

Share