This Day in History: 1990-10-10
1990 : మిస్ బ్యూటిఫుల్ స్మైల్ రకుల్ ప్రీత్ సింగ్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. పీపుల్స్ ఛాయిస్ మిస్ ఇండియాటైమ్స్ విజేత. పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్, ఫెమినా మిస్ టాలెంటెడ్, ఫెమినా మిస్ బ్యూటిఫుల్ స్మైల్ మరియు ఫెమినా మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఉపశీర్షికల విజేత.