2022-10-10 – On This Day  

This Day in History: 2022-10-10

2022 : పద్మ విభూషణ్ ములాయం సింగ్ యాదవ్ మరణం. భారతీయ సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు, రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి. ‘సమాజ్ వాదీ’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. భారతదేశ 21వ రక్షణ మంత్రి.

Share