1848-11-10 – On This Day  

This Day in History: 1848-11-10

Rashtraguru Sir Surendranath Banerjeeరాష్ట్రగురు
సురేంద్రనాథ్ బెనర్జీ 🔴
జననం.
భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త, వ్యవస్థాపకుడు, సంపాదకుడు, ప్రొఫెసర్.
భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు  మరియు 2 సార్లు అధ్యక్షుడు.

ఇండియన్ లివరేషన్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు. ఇండియన్ నేషనల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు.

‘మేకర్ ఆఫ్ మోడ్రన్ బెంగాల్’, ‘రాష్టగురు’, ‘నైట్'(Sir) బిరుదులతో సత్కరించబడ్డాడు.

ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ICS) లో ఉత్తీర్ణత సాధించిన రెండవ భారతీయుడు.

సివిల్ సర్వీసు విభాగంలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన తొలి భారతీయులలో ఒకడు.

గిరీష్ చంద్ర ఘోష్ స్థాపించిన ‘ది బెంగాలీ’ అనే భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ప్రాధాన్యత కలిగిన ఒక ఆంగ్ల దినపత్రికను సురేంద్రనాథ్ బెనర్జీ స్వయంగా నడిపించాడు.

ఇది ఆయన ఆలోచనలకు, రాజకీయ భావాలకు వేదికగా నిలిచింది.

Share