1878 : భారతరత్న రాజాజీ (చక్రవర్తి రాజగోపాలాచారి) జననం. భారతీయ రాజనీతిజ్ఞుడు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య ఉద్యమకారుడు. పశ్చిమ బెంగాల్ మొదటి గవర్నర్. మద్రాసు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. భారతదేశ చివరి గవర్నర్-జనరల్. మద్రాసు ప్రెసిడెన్సీ 8వ ప్రీమియర్. సిఆర్, మూతరిగ్నర్ రాజాజీ అని కూడా పిలుస్తారు. తమిళ్ సైంటిఫిక్ టెర్మ్స్ సొసైటీ సొసైటీ ని స్థాపించాడు. ఆయన తమిళంలో రాసిన రామాయణం 'చక్రవర్తి తిరుమగన్‌' పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.  

This Day in History: 1878-12-10

1878-12-101878 : భారతరత్న రాజాజీ (చక్రవర్తి రాజగోపాలాచారి) జననం. భారతీయ రాజనీతిజ్ఞుడు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య ఉద్యమకారుడు. పశ్చిమ బెంగాల్ మొదటి గవర్నర్. మద్రాసు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. భారతదేశ చివరి గవర్నర్-జనరల్. మద్రాసు ప్రెసిడెన్సీ 8వ ప్రీమియర్. సిఆర్, మూతరిగ్నర్ రాజాజీ అని కూడా పిలుస్తారు. తమిళ్ సైంటిఫిక్ టెర్మ్స్ సొసైటీ సొసైటీ ని స్థాపించాడు. ఆయన తమిళంలో రాసిన రామాయణం ‘చక్రవర్తి తిరుమగన్‌’ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

Share